వరంగల్ లో పట్టాలు తప్పిన రైలు

By అంజి  Published on  6 Jan 2020 9:00 PM IST
వరంగల్ లో పట్టాలు తప్పిన రైలు

వరంగల్ అర్బన్ జిల్లాలో రైలు ప్రమాదం తృటిలో తప్పింది. కాజీపేట రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ రైలు ఇంజన్‌ పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Next Story