వనపర్తి జిల్లాలో ఓ తండ్రిని పోలీసులు కొడుతూ ఉంటే..అతని కొడుకు పోలీసులను ” అంకుల్ వద్దు అంకుల్..ప్లీజ్ ఆపండి అంకుల్..మా డాడీ అంకుల్..డాడీ..డాడీ ” అని ఆర్తనాదాలు పెడుతోన్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతోంది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.