వనపర్తిలో దారుణం.. కొడుకు కళ్ల ముందే తండ్రిని చితక్కొట్టిన పోలీసులు

By అంజి  Published on  2 April 2020 9:27 PM IST
వనపర్తిలో దారుణం.. కొడుకు కళ్ల ముందే తండ్రిని చితక్కొట్టిన పోలీసులు

వనపర్తి జిల్లాలో ఓ తండ్రిని పోలీసులు కొడుతూ ఉంటే..అతని కొడుకు పోలీసులను ” అంకుల్ వద్దు అంకుల్..ప్లీజ్ ఆపండి అంకుల్..మా డాడీ అంకుల్..డాడీ..డాడీ ” అని ఆర్తనాదాలు పెడుతోన్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతోంది.

Next Story