Viral Video : ఎంత బాగా నటిస్తూ.. లక్షలు విలువ చేసే నెక్లెస్ కాజేశారంటే..!

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని ఒక ఆభరణాల షోరూమ్ లో ఒక జంట బంగారు హారాన్ని దొంగిలించింది. కస్టమర్లుగా నటిస్తూ ఉన్న వీడియో వైరల్‌గా మారింది.

Viral Video : ఎంత బాగా నటిస్తూ.. లక్షలు విలువ చేసే నెక్లెస్ కాజేశారంటే..!
Share it