అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌ 'ప్రజా సంకల్పయాత్ర' పాదయాత్రకు రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా తాడేపల్లిలోని సీఎం నివాసంలో కేక్‌ కట్‌ చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ.

Ap1 Ap2 Ap3

కార్యక్రమంలో మంత్రులు అంజద్‌ బాషా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్టారెడ్డి పాల్గొన్నారు.

Ap4 Ap5 Ap6

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story