'ప్రజా సంకల్పయాత్ర'కు రెండేళ్లు.. సంబరాల్లో వైసీపీ నేతలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on : 6 Nov 2019 2:54 PM IST

అమరావతి: సీఎం వైఎస్ జగన్ 'ప్రజా సంకల్పయాత్ర' పాదయాత్రకు రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా తాడేపల్లిలోని సీఎం నివాసంలో కేక్ కట్ చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ.

కార్యక్రమంలో మంత్రులు అంజద్ బాషా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్టారెడ్డి పాల్గొన్నారు.

Next Story