మరో ఆర్టీసీ కార్మికుడు మృతి

By Medi Samrat
Published on : 14 Nov 2019 11:23 AM IST

మరో ఆర్టీసీ కార్మికుడు మృతి

సంగారెడ్డి : ఆర్టీసీ కార్మికులు ఆందోళనతో అస్వస్థతకు గురై కొందరు.. కుటుంబాన్ని నడపలేక మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలో ఆర్టీసీ కార్మికుడు నగేష్ మృతి చెందాడు. నారాయణఖేడ్ డిపోలో నగేష్‌ కండక్టర్‌గా పని చేస్తున్నాడు. నవంబర్‌ 5న కేసీఆర్‌ డెడ్‌లైన్‌ వార్త విని నగేష్ అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రిలో నేడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Next Story