తెలంగాణలో కరోనాతో 1233 మంది మృతి: వైద్య ఆరోగ్యశాఖ

By సుభాష్  Published on  13 Oct 2020 3:54 AM GMT
తెలంగాణలో కరోనాతో 1233 మంది మృతి: వైద్య ఆరోగ్యశాఖ

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,708 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇంకా కేసులు బయటపడుతూనే ఉన్నాయి. గతంలో ఉన్నట్లుగా కరోనా తీవ్రత అంతగా లేకున్నా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో

కొత్త కేసులు - 1,708

మరణాలు - 5

కోలుకున్న వారు - 2,009

రాష్ట్రంలో మొత్తం కేసులు : 2,14,792

మొత్తం మరణాలు - 1233

మొత్తం కోలుకున్నవారు - 1,89,351

రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు - 24,208

హొం ఐసోలేషన్‌లో - 19,748

రాష్ట్రంలో మరణాల రేటు - 0.57 శాతం

దేశంలో మరణాల రేటు - 1.5 శాతం

రాష్ట్రంలో కోలుకున్నవారి రేటు - 88.15శాతం

దేశంలో కోలుకున్నవారి రేటు - 86.8 శాతం

గడిచిన 24 గంటల్లో కొత్త కేసులు

జీహెచ్‌ఎంసీ - 277

మేడ్చల్‌ మల్కాజిగిరి - 124

రంగారెడ్డి - 137

మిగతా జిల్లాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయని తెలంగాణ రాష్టర్ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది.

Next Story