మ‌గువ‌ల‌కు షాక్‌.. పెరిగిన పసిడి ధ‌ర‌

November 19th Gold Rate.ప‌సిడి ధ‌ర‌లు మ‌గువ‌ల‌కు షాకిస్తున్నాయి. నిన్న త‌గ్గిన ధ‌ర నేడు పెరిగింది. శుక్ర‌వారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Nov 2021 2:43 AM GMT
మ‌గువ‌ల‌కు షాక్‌.. పెరిగిన పసిడి ధ‌ర‌

ప‌సిడి ధ‌ర‌లు మ‌గువ‌ల‌కు షాకిస్తున్నాయి. నిన్న త‌గ్గిన ధ‌ర నేడు పెరిగింది. శుక్ర‌వారం 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.100 నుంచి రూ.250 మేర పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్‌, ప‌రిస్థితుల కార‌ణంగా బంగారం ధ‌ర‌ల పెరుగుద‌ల్లో తేడాలు ఉంటాయి. కాగా.. కొన్ని చోట్ల ప‌సిడి ధ‌ర త‌గ్గింది. దేశీయంగా 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధర రూ. 48,050కు చేర‌గా.. 24 క్యారెట్ల ధర రూ. 52,420 వ‌ద్ద కొన‌సాగుతోంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,420

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,340, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,550

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,180

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,180

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,180

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000, 24 క్యారెట్ల ధర రూ.50,180

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story