తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వరర్శనానికి 4 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 2 గంటలు సమయం పట్టనుంది. నిన్న శ్రీవారిని 60,737 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. నినన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.84 కోట్లు పేర్కొన్నారు.