తెలంగాణలో మరింత తగ్గిన కరోనా కేసులు
TS Latest Corona bulletin .. తెలంగాణలో కరోనా కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో
By సుభాష్ Published on
16 Nov 2020 3:19 AM GMT

తెలంగాణలో కరోనా కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 502 పాజటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,57,876 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1407 మంది మృతి చెందారు.
గడిచిన 24 గంటల్లో..
కొత్తగా పాజిటివ్ కేసులు - 502
మరణించిన వారు - 3
కోలుకున్న వారు - 1,539
ఇప్పటి వరకు కేసులు.. మరణాలు
మొత్తం పాజిటివ్ కేసులు - 2,57,876
మొత్తం మరణాలు - 1,407
కోలుకున్న వారు - 2,42,084
రాష్ట్రంలో మరణాల రేటు - 0.54 శాతం
దేశంలో మరణాల రేటు - 1.5 శాతం
రాష్ట్రంలో రికవరీ రేటు - 93.87 శాతం
దేశంలో రికవరీ రేటు - 93.2 శాతం
మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య - 14,385
హోం ఐసోలేషన్‌లో - 11,948
ఇక గడిచిన 24 గంటల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 141 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Next Story