హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్‌లను బదిలీలను చేపట్టింది. 20 మంది అధికారులకు స్థాన చలనం కలిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
బదీలైన కలెక్టర్లు :
ఖమ్మం కలెక్టర్- ముజామిల్ ఖాన్
నాగర్‌కర్నూల్ కలెక్టర్-సంతోష్
భూపాలపల్లి కలెక్టర్-రాహుల్‌శర్మ
కరీంనగర్ కలెక్టర్-అనురాగ్ జయంతి
పెద్దపల్లి కలెక్టర్-కోయ శ్రీహర్
జగిత్యాల కలెక్టర్-సత్యప్రసాద్
మంచిర్యాల కలెక్టర్-కుమార్ దీపక్
మహబూబ్‌నగర్ కలెక్టర్-విజయేంద్ర
హనుమకొండ కలెక్టర్-ప్రావీణ్య
నారాయణపేట కలెక్టర్-సిక్తా పట్నాయక్
సిరిసిల్ల కలెక్టర్-సందీప్‌కుమార్ ఝా
కామారెడ్డి కలెక్టర్-ఆశిష్ సంగ్వాన్
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్-జితేష్ వి పాటిల్
వికారాబాద్ కలెక్టర్-ప్రతీక్ జైన్
నల్గొండ కలెక్టర్-నారాయణరెడ్డి
వనపర్తి కలెక్టర్-ఆదర్శ్ సురభి
సూర్యాపేట కలెక్టర్-తేజస్ నందలాల్ పవార్
వరంగల్ కలెక్టర్-సత్య శారదాదేవి
ములుగు కలెక్టర్-దివాకరా
నిర్మల్ కలెక్టర్-అభిలాష అభినవ్