గుడ్ న్యూస్..ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలోని నిరుద్యోగులకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది.

By -  Knakam Karthik
Published on : 17 Sept 2025 5:12 PM IST

Telangana, State Level Police Recruitment Board, unemployees

తెలంగాణలోని నిరుద్యోగులకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. టీజీ ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తంగా 1000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబర్ 8 నుంచి 28 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి వివరాలను https://www.tgprb.in/ వెబ్ సైట్ లో పొందవచ్చు.

Next Story