తెలంగాణలో 15 మంది డీఎస్పీల బదిలీ

15 DSPs Transferred in Telangana .. తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 15 మంది డీఎస్పీలను

By సుభాష్
Published on : 15 Nov 2020 11:28 AM IST

తెలంగాణలో 15 మంది డీఎస్పీల బదిలీ

తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 15 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.


బదిలీ అయిన డీఎస్పీలు వీరే..

బంజారాహిల్స్‌ ఏఈపీగా సుదర్శన్

బాన్సువాడ డీఎస్పీగా జైపాల్ రెడ్డి

కాచిగూడ ఏసీపీగా ఆకుల శ్రీనివాస్‌

సంగారెడ్డి డీఎస్పీగా బాలాజీ

ఎల్బీనగరర్‌ డీఎస్పీగా శ్రీధర్ రెడ్డి

పఠాన్ చెరు డీఎస్పీగా భీంరెడ్డి

పంజాగుట్ట ఏసీపీగా గణేష్

సిద్దిపేట ఏసీపీగా రామేశ్వర్‌

శంషాబాద్‌ ఏసీపీగా భాస్కర్‌

ఇంటిలిజెన్స్‌ డీఎస్పీగా శ్రీనివాస్‌రావు

Next Story