హైదరాబాద్: డిమాండ్ల సాధన కోసం గత 50 రోజులకుపైగా పోరాడిన ఆర్టీసీ కార్మికులు ఎట్టకేలకు సమ్మె విరమించారు.
తమను విధుల్లో చేర్చుకోవాలంటూ కార్మికులు భారీగా డిపోల వద్దకు చేరుకున్నారు.
కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారు.