మూడు పరోటాలు 50 నిమిషాల్లో తినండి, లక్ష రూపాయలు బహుమతి గా పొందండి. హర్యానాలోని తపస్య హోటల్‌ ఓ వినూత్న పోటీ నిర్వహిస్తోంది. రోహ్‌తక్‌లోని తపస్య హోటల్‌ పెద్ద పరోటాలకు పెట్టింది పేరు. ఈ పరోటాలపై ఆ హోటల్‌ యాజమాన్యం ఓ పందెం నిర్వహిస్తుంది. మూడు పరోటాలను 50 నిమిషాల్లో తింటే లక్ష రూపాయలు ఇస్తారు. జీవితాంతం ఉచితంగా భోజనం కూడా అందిస్తారు. 2006లో ఈ పందెం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరే ఈ పందెంలో గెలిచారని హోటల్‌ యాజమాన్యం చెబుతున్నారు. ఈ హోటల్‌లో మొత్తం 50 రకాల పరోటాలు మూడు సైజుల్లో తయారు చేస్తారు. వాటిలో బంగాళదుంప, కాలీఫ్లవర్‌, ఉల్లిపాయ, ఆలూ మిక్స్‌ పరోటాలున్నాయి.

Tapasya Paratha Hotel

ఇక్కడే ఉంది అసలు విషయం.. మీరు తినాల్సిన పరోటా మాములు పరోటా కాదు. జంబో పరోటా.

ఇక జంబో సైజు పరోటా ఒక్కోటి రెండున్నర అడుగుల మేర ఉంటుంది. దానిని నెయ్యితో తయారుచేస్తారు. ఇక ఆ పరోటాలో రెండు కిలోల కుర్మా కూడా వేస్తారు. ఇక్కడ ఒక మీడియం పరోటా ధర 90 రూపాయలు. ఇక జంబో పరోటా ఒకటి రూ.300ల పైన ఉంటాయి. ఈ జంబో పరోటా ఒక్క దాన్ని ఐదుగురు తినచ్చు. జంబో పరోటాలను తినేందుకు చాలా దూరం నుంచి భోజన ప్రియులు ఇక్కడికి వస్తుంటారట.

Tapasya Paratha Hotel

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort