You Searched For "Student Died"

student died, private boarding school, Zaheerabad, Telangana
Telangana: మంచంపై నుండి కింద పడి 12 ఏళ్ల బాలుడు మృతి

జహీరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ బోర్డింగ్‌ స్కూల్‌లో శనివారం ఉదయం 12 ఏళ్ల విద్యార్థి మంచం మీద నుంచి పడి మృతి చెందాడు.

By అంజి  Published on 3 Nov 2024 10:02 AM IST


Student Died, Food Poisoning, Yadadri Bhuvanagiri
Yadadri Bhuvanagiri: ఫుడ్‌ పాయిజనింగ్‌తో 13 ఏళ్ల విద్యార్థి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 6వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల దళిత విద్యార్థి మృతి చెందాడు.

By అంజి  Published on 18 April 2024 6:27 AM IST


Student died, suicide,Crime news
Vizag: ఫొటోలు అడ్డుపెట్టుకుని.. అధ్యాపకుల తీవ్ర లైంగిక వేధింపులు.. విద్యార్థిని ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

By అంజి  Published on 2 April 2024 8:30 AM IST


Suryapet, residential school, student died, suicide
Suryapet: మరో గురుకుల విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట జిల్లాలో కేంద్రం సమీపంలోని ఇమాంపేటలో గల రెసిడెన్షియల్ స్కూల్‌కు చెందిన విద్యార్థిని తన నివాసంలో సెలవుపై వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది.

By అంజి  Published on 19 Feb 2024 7:17 AM IST


Konaseema district, Student died, scorpion, APnews
విషాదం.. తరగతి గదిలో తేలు కుట్టి విద్యార్థి మృతి

అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వాకతిప్ప గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తేలు కుట్టడంతో విద్యార్థి మృతి చెందాడు.

By అంజి  Published on 25 Aug 2023 10:30 AM IST


Vikarabad ,Keshava Reddy School, Student Died
హాస్టల్‌లో విషాదం.. మంచంపై నుంచి కింద పడి 8 ఏళ్ల బాలుడు మృతి

వికారాబాద్‌ జిల్లాకు చెందిన 8 ఏళ్ల బాలుడు హాస్టల్‌లో మంచం మీద నుండి కింద పడి మరణించాడు.

By అంజి  Published on 5 March 2023 1:35 PM IST


Share it