You Searched For "school"
Andhrapradesh: ఫీజు కట్టలేదని స్కూల్ సిబ్బంది దాడి.. చూపు కోల్పోయిన 12 ఏళ్ల విద్యార్థి
పాఠశాల ఫీజు చెల్లించలేదని బోధనేతర ఉద్యోగి దాడి చేయడంతో 12 ఏళ్ల విద్యార్థి ఒక కంటి చూపు కోల్పోయిన సంఘటనపై మదనపల్లె సబ్ డివిజన్ పోలీసులు దర్యాప్తు...
By అంజి Published on 10 Oct 2025 1:07 PM IST
Video: స్కూల్లో నాటకం.. ఉగ్రవాదులను బురఖాల్లో చూపించడంపై వివాదం
గుజరాత్‌లోని భావ్‌నగర్‌లోని ఒక పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రదర్శించబడిన నాటకం యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
By అంజి Published on 19 Aug 2025 6:47 AM IST
'స్కూల్‌లో లైంగిక వేధింపులకు గురయ్యా'.. ప్రముఖ నటి జేమీ
ప్రముఖ హాస్యనటి జేమీ లివర్.. తన చిన్నపుడు తనకు ఎదురైన ఛేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
By అంజి Published on 8 Jun 2025 9:42 AM IST
Hyderabad: స్కూల్‌లో దారుణం.. బాలికకు తోటి విద్యార్థులు ఆ వీడియోలు చూపించి..
సినిమాలు, సోషల్ మీడియా ప్రభావంతో విద్యార్థులు పక్కదారి పడుతున్నారు. చిన్నవయసులోనే ప్రేమ అనే వ్యామోహాంలో పడిపోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు.
By అంజి Published on 16 March 2025 10:15 AM IST
Telangana: స్కూల్లో కేసీఆర్ బర్త్‌డే వేడుకలు.. ప్రధానోపాధ్యాయురాలు సస్పెండ్
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విద్యా మార్గదర్శకాలను ఉల్లంఘించి పాఠశాల మైదానంలో మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్) పుట్టినరోజు వేడుకలు...
By అంజి Published on 19 Feb 2025 8:09 AM IST
ఏపీలో 7వ తరగతి బాలికపై ర్యాగింగ్.. ముగ్గురు బాలికల బహిష్కరణ.. హాస్టల్ వార్డెన్ సస్పెండ్
పాడేరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ర్యాగింగ్ సంఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై విచారణ తర్వాత.. ముగ్గురు 10వ తరగతి విద్యార్థినులను బహిష్కరణతో పాటు హాస్టల్...
By అంజి Published on 18 Feb 2025 11:21 AM IST
స్కూల్‌లోనే ప్రిన్సిపాల్, టీచర్ రాసలీలలు
చదువులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు బడిలోనే రాసలీలలకు పాల్పడిన ఘటన రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో జరిగింది.
By అంజి Published on 19 Jan 2025 5:59 PM IST
టోపీ పెట్టుకుని స్కూల్‌కు వచ్చాడని.. విద్యార్థిని చితకబాదిన టీచర్.. కేసు నమోదు
ఉత్తరప్రదేశ్‌లోని చిత్‌బరాగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాన్వెంట్ పాఠశాల ఉపాధ్యాయుడు క్యాప్ ధరించి పాఠశాలకు వచ్చినందుకు ఆరో తరగతి విద్యార్థిని...
By అంజి Published on 26 Dec 2024 12:50 PM IST
Hyderabad: పాఠశాలలో యాసిడ్ ఫ్యూమ్.. ఆస్పత్రి పాలైన 15 మంది విద్యార్థులు
చింతల్‌లోని శ్రీ చైతన్య స్కూల్‌లోని మూడో అంతస్థులోని వాష్‌రూమ్‌లో యాసిడ్ కిందపడింది. దీంతో ఒక్కసారిగా ఘాటు వాసన వెదజల్లింది.
By అంజి Published on 8 Dec 2024 7:31 AM IST
Andhrapradesh: స్కూల్‌కు ఆలస్యంగా వస్తున్నారని.. బాలికల జుట్టు కత్తిరించిన ప్రిన్సిపాల్
పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నారనే ఆరోపణతో ఇటీవల కొంతమంది బాలికల జుట్టును కత్తిరించిన ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసినట్లు మంగళవారం ఒక...
By అంజి Published on 20 Nov 2024 8:17 AM IST
ఘోరం.. స్కూల్ అభివృద్ధి కోసం రెండో తరగతి విద్యార్థి బలి
ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 27 Sept 2024 8:02 PM IST
అస్సాంలో తీవ్ర ఎండలు.. స్కూళ్ల పనివేళల్లో మార్పులు
అస్సాంలో ఇప్పుడు చాలా చోట్ల తీవ్రమైన వేడి కారణంగా.. వడగాల్పులు వీస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 21 Sept 2024 3:45 PM IST