You Searched For "RasiPhalalu"

horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం

చిన్ననాటి మిత్రుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. వ్యాపారాలలో సమస్యలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు.

By జ్యోత్స్న  Published on 22 Aug 2024 12:33 AM GMT


daily horoscope 20-08-2024
దిన ఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్య విషయమై చర్చలు జరుగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

By జ్యోత్స్న  Published on 20 Aug 2024 12:44 AM GMT


horoscope, astrology, Rasiphalalu
దిన ఫలితాలు: దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది

దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

By జ్యోత్స్న  Published on 19 Aug 2024 12:41 AM GMT


horoscope, astrology, Rasiphalalu
వార ఫలాలు: 18-08-2024 నుంచి 24-08-2024 వరకు

గృహంలో శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వాహనాలు, స్తిరస్థులు కొనుగోలు చేస్తారు.

By జ్యోత్స్న  Published on 18 Aug 2024 12:52 AM GMT


horoscope, astrology, Rasiphalalu
దిన ఫలితాలు: ఈరాశి వారిని ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి

ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.

By జ్యోత్స్న  Published on 17 Aug 2024 12:46 AM GMT


horoscope, astrology, Rasiphalalu
దిన ఫలితాలు: ఈ రాశివారికి వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం

వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు.

By జ్యోత్స్న  Published on 16 Aug 2024 12:50 AM GMT


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశివారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాల్లో పురోగతి

ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఇంటా బయట కొన్ని సమస్యలు సన్నిహితుల సాయంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు.

By జ్యోత్స్న  Published on 15 Aug 2024 12:46 AM GMT


horoscope, Astrology, Rasiphalalu
నేడు ఈ రాశుల వారికి ఎలా ఉందంటే?

అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి అవుతాయి. ధనవ్యయ సూచనలు ఉన్నవి.

By జ్యోత్స్న  Published on 14 Aug 2024 12:49 AM GMT


horoscope, astrology, Rasiphalalu
దిన ఫలితాలు: చేపట్టిన పనుల్లో తొందరపాటు మంచిది కాదు

కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు

By జ్యోత్స్న  Published on 13 Aug 2024 1:03 AM GMT


horoscope, astrology, Rasiphalalu
దిన ఫలితాలు: సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి

సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

By జ్యోత్స్న  Published on 12 Aug 2024 12:52 AM GMT


horoscope, astrology, Rasiphalalu
వార ఫలాలు: 11-08-2024 నుంచి 17-08-2024 వరకు

చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు.

By జ్యోత్స్న  Published on 11 Aug 2024 12:46 AM GMT


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు

స్థిరాస్తి విషయమై సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు.

By జ్యోత్స్న  Published on 9 Aug 2024 12:50 AM GMT


Share it