You Searched For "Nursing student"
నర్సింగ్ విద్యార్థిని కిడ్నాప్, లైంగిక వేధింపులు
తమిళనాడులోని తేని జిల్లాలో చదువుతున్న నర్సింగ్ విద్యార్థినిని ఓ ముఠా అపహరించి లైంగికంగా వేధించినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
By అంజి Published on 24 Sept 2024 10:44 AM IST
Hyderabad: నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. హత్యా? ఆత్మహత్యా?
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్‌లో దారుణం జరిగింది. ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది.
By అంజి Published on 16 Sept 2024 9:34 AM IST
నర్సింగ్ విద్యార్థినిపై లైంగిక దాడి.. తీవ్ర గాయాలై, అపస్మారక స్థితిలో..
రత్నగిరిలో 20 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. చంపక్ గ్రౌండ్ సమీపంలో ఆమె అపస్మారక స్థితిలో కనిపించింది.
By అంజి Published on 27 Aug 2024 11:29 AM IST