You Searched For "Indiramma Atmiya Bharosa"
Telangana: ఆత్మీయ భరోసాపై హైకోర్టు కీలక ఆదేశాలు
పట్టణాల్లోని రైతు కూలీలకూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలనే వినతిపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
By అంజి Published on 28 Jan 2025 7:20 AM IST