You Searched For "Ex Minister JagadishReddy"
మెట్రో బదిలీలో రూ.వెయ్యి కోట్లు చేతులు మారాయి..మాజీ మంత్రి సంచలన కామెంట్స్
హైదరాబాద్ మెట్రో వెనుక మతలబు ఉంది, వెయ్యి కోట్లు రూపాయలు చేతులు మారాయి..అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 29 Sept 2025 1:23 PM IST
కార్మికుల ప్రాణాల కంటే, సీఎంకు ఎన్నికల ప్రచారం ముఖ్యమైందా?: జగదీష్ రెడ్డి
ఎల్‌ఎల్‌బీసీ ఘటనలో కార్మికుల ప్రాణాల కంటే సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారమే ముఖ్యమైందా.. అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.
By Knakam Karthik Published on 24 Feb 2025 2:10 PM IST