You Searched For "Crime"
దారుణం.. బాలుడిపై ఇద్దరు అత్యాచారం, హత్య.. పార్ట్‌నర్స్ శృంగారానికి నిరాకరించారని..
కాన్పూర్‌లో 13 ఏళ్ల బాలుడిని ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేశారు. వారితో వారి పార్ట్‌నర్స్ శృంగారానికి నిరాకరించారు.
By అంజి Published on 10 March 2025 6:59 AM IST
భార్యను చంపి, ఉరి వేసుకున్న మనువడు.. అంత్యక్రియల్లో చితిలో దూకిన తాత
మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన మనవడి చితిలో దూకి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు శనివారం తెలిపారు.
By అంజి Published on 9 March 2025 7:52 AM IST
హంపిలో దారుణం.. ఇజ్రాయెల్ పర్యాటకురాలు, హోమ్‌స్టే హోస్ట్‌పై అత్యాచారం.. కాలువలో బాయ్‌ఫ్రెండ్ డెడ్‌బాడీ
గురువారం రాత్రి కర్ణాటకలోని హంపి సమీపంలో 27 ఏళ్ల ఇజ్రాయెల్ పర్యాటకురాలు, 29 ఏళ్ల హోమ్‌స్టే యజమానితో సహా ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం జరిగింది.
By అంజి Published on 8 March 2025 12:11 PM IST
లవ్‌కు బ్రేకప్ చెప్పలేదని.. మహిళకు విషం ఇచ్చి చంపిన వ్యక్తి, అతని గర్ల్‌ఫ్రెండ్స్
సేలం జిల్లాలోని ఒక లోయలో 35 ఏళ్ల మహిళ మృతదేహం కనుగొనబడిన తర్వాత, తమిళనాడు పోలీసులు ద్రోహం, హత్య కేసును ఛేదించారు.
By అంజి Published on 8 March 2025 7:42 AM IST
దారుణం.. రోడ్డు పక్కన మహిళ మృతదేహం.. పాదాలకు ఇనుప మేకులు దిగగొట్టారు
బీహార్‌లోని నలంద జిల్లాలో రోడ్డు పక్కన ఒక మహిళ మృతదేహం అనేక గాయాలు, పాదాలకు మేకులు దిగబడిన స్థితిలో కనిపించింది.
By అంజి Published on 7 March 2025 9:58 AM IST
గుంతకల్లు పరువు హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
అనంతపురం జిల్లా గుంతకల్లు కలకలం రేపిన పరువు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
By అంజి Published on 7 March 2025 8:30 AM IST
10 మంది మహిళలపై విద్యార్థి అత్యాచారం.. మత్తు మందు ఇచ్చి, ఆపై వీడియోలు తీసి..
లండన్‌లో 10 మంది మహిళలకు మాదకద్రవ్యాలు ఇచ్చి అత్యాచారం చేసిన కేసుల్లో 28 ఏళ్ల చైనీస్ పీహెచ్‌డీ విద్యార్థి దోషిగా తేలాడు.
By అంజి Published on 7 March 2025 8:00 AM IST
హైదరాబాద్‌లో దారుణం.. భర్తను గొంతుకోసి చంపిన భార్య, కొడుకు
హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. బండ్లగూడలో మంగళవారం రాత్రి ఒక వ్యక్తిని అతని భార్య, కొడుకు సహా ముగ్గురు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
By అంజి Published on 5 March 2025 8:33 AM IST
విషాదం.. భర్త ఆత్మహత్య.. భార్య తన ప్రియుడితో చేస్తున్న పనులు చూడలేక..
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఓ బ్యాంకు ఉద్యోగి తన భార్య వివాహేతర సంబంధం, ఆమె ప్రియుడి బెదిరింపులతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 5 March 2025 7:20 AM IST
హైదరాబాద్‌లో విషాదం.. నవ వధువు ఆత్మహత్య
ప్రతి నిత్యం గొడవలు జరుగుతూ ఉండడంతో తీవ్ర మన స్థాపానికి గురైన ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయదుర్గం పీఎస్ పరిధిలో జరిగింది.
By అంజి Published on 4 March 2025 12:21 PM IST
భార్య వాట్సాప్‌కు కిస్ ఎమోజీ.. ఇద్దర్నీ నరికి చంపిన భర్త
కేరళలోని కలంజూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన భార్య, ఆమె స్నేహితురాలి మధ్య అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో వారిని నరికి చంపాడని పోలీసు అధికారులు...
By అంజి Published on 4 March 2025 7:20 AM IST
ఇంట్లో డాక్టర్, కూతురు ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏముందంటే?
భోపాల్‌లోని వారి ఇంట్లో 82 ఏళ్ల హోమియోపతి వైద్యుడు, అతని 36 ఏళ్ల కుమార్తె ఆదివారం నాడు చనిపోయి కనిపించారు.
By అంజి Published on 3 March 2025 10:00 AM IST











