You Searched For "Astrology"

horoscope, astrology, Rasiphalalu
దిన ఫలితాలు: ఈ రాశివారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

By జ్యోత్స్న  Published on 6 Jan 2024 9:00 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఇంటాబయట చికాకులు

కుటుంబ సభ్యులతో కొద్దిపాటి వివాదాలు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటాబయట చికాకులు అధికమవుతాయి.

By జ్యోత్స్న  Published on 5 Jan 2024 6:15 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు.

By జ్యోత్స్న  Published on 4 Jan 2024 6:13 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి అన్నీ శుభాలే

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

By జ్యోత్స్న  Published on 3 Jan 2024 6:15 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: న్యూఇయర్‌ రెండో రోజు ఈ రాశుల వారికి ఎలా ఉన్నాయంటే?

వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.

By జ్యోత్స్న  Published on 2 Jan 2024 6:14 AM IST


horoscope, Astrology, Rasiphalalu
వార ఫలాలు: తేది 31-12 - 2023 నుంచి తేది 06-01-2024 వరకు

చేపట్టిన కార్యక్రమాలు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీలక సమయంలో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

By జ్యోత్స్న  Published on 31 Dec 2023 6:15 AM IST


horoscope, astrology, Rasiphalalu
దిన ఫలితాలు: ఆ రాశి వారికి వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి

వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. మానసిక ఆందోళనతో కొంత చికాకు పరుస్తాయి.

By జ్యోత్స్న  Published on 30 Dec 2023 6:16 AM IST


horoscope, Astrology, Rasiphalalu
నేడు ఈ రాశి వారి జీవితంలో ఆశ్చర్యకరమైన సంఘటనలు

ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు.

By జ్యోత్స్న  Published on 29 Dec 2023 6:13 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు వీరికి ఆకస్మిక ధన వస్తు లాభాలు

నిరుద్యోగుల యత్నాలు సఫలమౌతాయి. మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.

By జ్యోత్స్న  Published on 28 Dec 2023 6:11 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు వీరికి తొందరపాటు పనిచేయదు

వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు అధికమౌతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. చేపట్టిన పనుల్లో తొందరపాటు పనిచేయదు.

By జ్యోత్స్న  Published on 27 Dec 2023 6:04 AM IST


horoscope, Astrology, Rasiphalalu
నేడు ఈ రాశి వారికి సన్నిహితుల నుండి శుభవార్తలు

కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. బంధువులతో వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి.

By జ్యోత్స్న  Published on 26 Dec 2023 6:20 AM IST


horoscope, Astrology, Rasiphalalu
వీరికి కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు

చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు.

By జ్యోత్స్న  Published on 25 Dec 2023 6:21 AM IST


Share it