You Searched For "Astrological prediction"

దిన ఫలితాలు : ఆ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు
దిన ఫలితాలు : ఆ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు

స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 25 May 2024 6:22 AM IST

దిన ఫలితాలు : ఆ రాశి నిరుద్యోగుల కలలు సహకారం అవుతాయి
దిన ఫలితాలు : ఆ రాశి నిరుద్యోగుల కలలు సహకారం అవుతాయి

స్థిరస్తి వివాదాలకు సంబంధించి. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. సన్నిహితుల సహాయంతో నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు

By జ్యోత్స్న  Published on 24 May 2024 6:45 AM IST

దిన ఫలితాలు : ఈ రాశి వారు ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది
దిన ఫలితాలు : ఈ రాశి వారు ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది

వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.

By జ్యోత్స్న  Published on 23 May 2024 6:22 AM IST

దిన ఫలితాలు : ఆ రాశి వారికి కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి
దిన ఫలితాలు : ఆ రాశి వారికి కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి

విద్యార్థుల ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. అనారోగ్యం సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.

By జ్యోత్స్న  Published on 21 May 2024 6:29 AM IST

దిన ఫలితాలు : ఆ రాశి వారికి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది
దిన ఫలితాలు : ఆ రాశి వారికి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది

అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు.

By Medi Samrat  Published on 20 May 2024 6:30 AM IST

దిన ఫలితాలు : ఆ రాశి వారికి ఇంటాబయట సమస్యలు
దిన ఫలితాలు : ఆ రాశి వారికి ఇంటాబయట సమస్యలు

చిన్ననాటి మిత్రుల కలయిక సంతోషానిస్తుంది. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

By జ్యోత్స్న  Published on 17 May 2024 6:45 AM IST

దిన ఫలితాలు : ఆ రాశి వారి వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి
దిన ఫలితాలు : ఆ రాశి వారి వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి

చేపట్టిన పనులలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి.

By జ్యోత్స్న  Published on 16 May 2024 6:30 AM IST

దిన ఫలితాలు : ఆ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది
దిన ఫలితాలు : ఆ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది

ఊహించని శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కొన్ని కీలక విషయాలపై చర్చలు చేస్తారు.

By జ్యోత్స్న  Published on 15 May 2024 7:00 AM IST

దిన ఫలితాలు : ఆ రాశి వారికి వృత్తి, ఉద్యోగ విషయమై శుభవార్తలు అందుతాయి
దిన ఫలితాలు : ఆ రాశి వారికి వృత్తి, ఉద్యోగ విషయమై శుభవార్తలు అందుతాయి

ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ విషయమై శుభవార్తలు అందుతాయి. ఇతరుల వ్యవహారాలలో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు

By జ్యోత్స్న  Published on 14 May 2024 6:49 AM IST

దిన ఫలితాలు : ఆ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి
దిన ఫలితాలు : ఆ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి

నూతన రుణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి

By జ్యోత్స్న  Published on 13 May 2024 6:45 AM IST

వార ఫలాలు : ఈ వారం ఆ రాశి వారికి సమాజంలో పలుకుబడి మరింత పెరుగుతుంది
వార ఫలాలు : ఈ వారం ఆ రాశి వారికి సమాజంలో పలుకుబడి మరింత పెరుగుతుంది

మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి.

By జ్యోత్స్న  Published on 12 May 2024 6:45 AM IST

దిన ఫలితాలు : ఆ రాశి వారు కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది
దిన ఫలితాలు : ఆ రాశి వారు కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది

నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.

By జ్యోత్స్న  Published on 11 May 2024 8:00 AM IST

Share it