You Searched For "8 people trapped"
ఆ 8 మంది బతికే అవకాశం చాలా తక్కువ.. అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం: మంత్రి జూపల్లి
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది వ్యక్తులు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం అన్నారు.
By అంజి Published on 24 Feb 2025 11:45 AM IST