You Searched For "7 Dead"
జమ్ముకశ్మీర్‌లో మళ్లీ క్లౌడ్‌బరస్ట్.. పోటెత్తిన వరద.. ఏడుగురు మృతి
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో రెండు వేర్వేరు క్లౌడ్ బరస్ట్‌లు ఏర్పడటంతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో ఏడుగురు మరణించారు.
By అంజి Published on 17 Aug 2025 1:31 PM IST
వంతెన కూలి పట్టాలు తప్పిన రైలు.. ఏడుగురు మృతి, 30 మందికి గాయాలు
రష్యాలోని పశ్చిమ బ్రయాన్స్క్ ప్రాంతంలో శనివారం రాత్రి వంతెన కూలిపోవడంతో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ఏడుగురు మరణించారు.
By అంజి Published on 1 Jun 2025 6:39 AM IST
బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు, ఏడుగురు మృతి
పశ్చిమబెంగాల్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగింది.
By Srikanth Gundamalla Published on 27 Aug 2023 12:45 PM IST