కుహనా కుట్ర రాజకీయాలు.. నేపాల్ మాట్లాడటం దుర్మార్గపు ఆలోచన
By తోట వంశీ కుమార్ Published on : 15 July 2020 4:20 PM IST

శ్రీరాముని జన్మభూమిపై నేపాల్ వ్యాఖ్యలను విశాఖ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర ఖండించారు. రాముడు భారతీయుల ఆరాధ్య దైవం. ధర్మబద్ధమైన జీవితాన్ని సమాజానికి అందించిన దివ్యమూర్తి శ్రీరాముడు.
Next Story