సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ఎప్పుడు ఎవరితో అంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Sep 2020 6:13 AM GMT
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ఎప్పుడు ఎవరితో అంటే..?

సెప్టెంబర్‌ 19 నుంచి ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సీజన్‌ షెడ్యుల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ తలపడనున్నాయి. ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తన మొదటి మ్యాచ్‌ 21న రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంది. దుబాయ్‌ వేదికగా రాత్రి 7.30 ఈ మ్యాచ్‌ జరగనుంది. గతేడాది బాల్‌ టాంపరింగ్‌ కారణంగా ఐపీఎల్‌ను దూరమైన వార్నర్‌ తిరిగి జట్టులో చేరాడు. ఈ సారి అతని సారథ్యంలోనే సన్‌రైజర్స్‌ ఆడనుంది. ఇక సన్‌రైజర్స్‌ మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడు ఉన్నాయో ఓ సారి చూద్దాం.

తేదీ

మ్యాచ్‌

సమయం

వేదిక

సెప్టెంబర్‌ 21, సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్ రాత్రి 07.30 దుబాయ్
సెప్టెంబర్‌ 26, శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ రాత్రి 07.30 అబుదాబి
సెప్టెంబర్‌ 29, మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ vs సన్ రైజర్స్ హైదరాబాద్ రాత్రి 07.30 అబుదాబి
అక్టోబర్‌ 02, శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ vs సన్ రైజర్స్ హైదరాబాద్ రాత్రి 07.30 దుబాయ్
అక్టోబర్‌ 04, ఆదివారం ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ సాయంత్రం 3.30గం.లకు షార్జా
అక్టోబర్‌ 08, గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ రాత్రి 07.30 దుబాయ్‌
అక్టోబర్‌ 11, ఆదివారం రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ సాయంత్రం 3.30గం.లకు దుబాయ్‌
అక్టోబర్‌ 13, మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ రాత్రి 07.30 దుబాయ్‌
అక్టోబర్‌ 18, ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ సాయంత్రం 3.30గం.లకు అబుదాబి

అక్టోబర్‌ 22, గురువారం రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ రాత్రి 07.30 దుబాయ్‌
అక్టోబర్‌ 24, శనివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ రాత్రి 07.30 దుబాయ్‌
అక్టోబర్‌ 27, మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ రాత్రి 07.30 దుబాయ్‌
అక్టోబర్‌ 31, శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్ రాత్రి 07.30 షార్జా
నవంబర్‌ 03, మంగళవారం ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ రాత్రి 07.30 షార్జాNext Story