క్రికెట్‌ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) 2020 షెడ్యూల్‌ వచ్చేసింది. సెప్టెంబర్‌ 19న తొలి మ్యాచ్‌ లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబాయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనున్నాయి. మొత్తం 56 మ్యాచులు జరగను్ననాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30గంటలకు మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. శని ఆదివారాల్లో రెండేసి మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఆ రోజు మొదటి మ్యాచ్‌ 3.30గంటలకు ప్రారంభం కానున్నాయి. ప్లే మ్యాచ్‌ల వేదికలను, తేదీలను మళ్లీ ప్రకటించనున్నారు.

 

తేదీ మ్యాచ్‌   సమయం వేదిక
సెప్టెంబర్‌ 19, శనివారం ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ రాత్రి 7.30గం.లకు అబుదాబి
సెప్టెంబర్‌ 20, ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌ vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్  రాత్రి 7.30గం.లకు దుబాయ్‌
సెప్టెంబర్‌ 21, సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్ రైజర్స్ హైదరాబాద్  రాత్రి 7.30గం.లకు దుబాయ్‌
సెప్టెంబర్‌ 22, మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్  రాత్రి 7.30గం.లకు షార్జా
సెప్టెంబర్‌ 23, బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్ vs ముంబై ఇండియన్స్  రాత్రి 7.30గం.లకు అబుదాబి
సెప్టెంబర్‌ 24, గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాత్రి 7.30గం.లకు దుబాయ్‌
సెప్టెంబర్‌ 25, శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్‌ రాత్రి 7.30గం.లకు దుబాయ్‌
సెప్టెంబర్‌ 26, శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ రాత్రి 7.30గం.లకు అబుదాబి
సెప్టెంబర్‌ 27, ఆదివారం రాజస్థాన్ రాయల్స్ vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాత్రి 7.30గం.లకు షార్జా
సెప్టెంబర్‌ 28, సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ రాత్రి 7.30గం.లకు దుబాయ్‌
సెప్టెంబర్‌ 29, మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ vs సన్ రైజర్స్ హైదరాబాద్ రాత్రి 7.30గం.లకు అబుదాబి
సెప్టెంబర్‌ 30, బుధవారం రాజస్థాన్ రాయల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ రాత్రి 7.30గం.లకు దుబాయ్‌
అక్టోబర్‌ 01, గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs ముంబై ఇండియన్స్ రాత్రి 7.30గం.లకు అబుదాబి
అక్టోబర్‌ 02, శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై సూపర్ కింగ్స్ రాత్రి 7.30గం.లకు దుబాయ్‌
అక్టోబర్‌ 03, శనివారం రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాత్రి 7.30గం.లకు అబుదాబి
అక్టోబర్‌ 04, ఆదివారం ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ సాయంత్రం 3.30గం.లకు షార్జా
అక్టోబర్‌ 04, ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs చెన్నై సూపర్ కింగ్స్ రాత్రి 7.30గం.లకు దుబాయ్‌
అక్టోబర్‌ 05, సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్‌ రాత్రి 7.30గం.లకు దుబాయ్‌
అక్టోబర్‌ 06, మంగళవారం ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్ రాత్రి 7.30గం.లకు అబుదాబి
అక్టోబర్‌ 07, బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ రాత్రి 7.30గం.లకు అబుదాబి
అక్టోబర్‌ 08, గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాత్రి 7.30గం.లకు దుబాయ్‌
అక్టోబర్‌ 09, శుక్రవారం రాజస్థాన్ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్‌ రాత్రి 7.30గం.లకు షార్జా
అక్టోబర్‌ 10, శనివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ సాయంత్రం 3.30గం.లకు అబుదాబి
అక్టోబర్‌ 10, శనివారం చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాత్రి 7.30గం.లకు దుబాయ్‌
అక్టోబర్‌ 11, ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ సాయంత్రం 3.30గం.లకు దుబాయ్‌
అక్టోబర్‌ 11, ఆదివారం ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్‌ రాత్రి 7.30గం.లకు
అక్టోబర్‌ 12, సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs కోల్‌కతా నైట్ రైడర్స్ రాత్రి 7.30గం.లకు షార్జా
అక్టోబర్‌ 13, మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై సూపర్ కింగ్స్ రాత్రి 7.30గం.లకు దుబాయ్‌
అక్టోబర్‌ 14, బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ vs రాజస్థాన్ రాయల్స్ రాత్రి 7.30గం.లకు దుబాయ్‌
అక్టోబర్‌ 15, గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాత్రి 7.30గం.లకు షార్జా
అక్టోబర్‌ 16, శుక్రవారం ముంబై ఇండియన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ రాత్రి 7.30గం.లకు అబుదాబి
అక్టోబర్‌ 17, శనివారం రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సాయంత్రం 3.30గం.లకు దుబాయ్‌
అక్టోబర్‌ 17, శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌ vs చెన్నై సూపర్ కింగ్స్ రాత్రి 7.30గం.లకు షార్జా
అక్టోబర్‌ 18, ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ సాయంత్రం 3.30గం.లకు అబుదాబి
అక్టోబర్‌ 18, ఆదివారం ముంబై ఇండియన్స్ vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాత్రి 7.30గం.లకు దుబాయ్‌
అక్టోబర్‌ 19, సోమవారం చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ రాత్రి 7.30గం.లకు అబుదాబి
అక్టోబర్‌ 20, మంగళవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs ఢిల్లీ క్యాపిటల్స్ రాత్రి 7.30గం.లకు దుబాయ్‌
అక్టోబర్‌ 21, బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాత్రి 7.30గం.లకు అబుదాబి
అక్టోబర్‌ 22, గురువారం రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ రాత్రి 7.30గం.లకు దుబాయ్‌
అక్టోబర్‌ 23, శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ రాత్రి 7.30గం.లకు షార్జా
అక్టోబర్‌ 24, శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ సాయంత్రం 3.30గం.లకు అబుదాబి
అక్టోబర్‌ 24, శనివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ రాత్రి 7.30గం.లకు దుబాయ్‌
అక్టోబర్‌ 25, ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్ సాయంత్రం 3.30గం.లకు దుబాయ్‌
అక్టోబర్‌ 25, ఆదివారం రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్ రాత్రి 7.30గం.లకు అబుదాబి
అక్టోబర్‌ 26, సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్ vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాత్రి 7.30గం.లకు షార్జా
అక్టోబర్‌ 27, మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్స్‌ రాత్రి 7.30గం.లకు దుబాయ్‌
అక్టోబర్‌ 28, బుధవారం ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాత్రి 7.30గం.లకు అబుదాబి
అక్టోబర్‌ 29, గురువారం చెన్నై సూపర్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ రాత్రి 7.30గం.లకు దుబాయ్
అక్టోబర్‌ 30, శుక్రవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs రాజస్థాన్ రాయల్స్ రాత్రి 7.30గం.లకు అబుదాబి
అక్టోబర్‌ 31, శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌ vs ముంబై ఇండియన్స్ సాయంత్రం 3.30గం.లకు దుబాయ్
అక్టోబర్‌ 31, శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్ రాత్రి 7.30గం.లకు షార్జా
నవంబర్‌ 01, ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సాయంత్రం 3.30గం.లకు అబుదాబి
నవంబర్‌ 01, ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ రాత్రి 7.30గం.లకు దుబాయ్
నవంబర్‌ 02, సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాత్రి 7.30గం.లకు అబుదాబి
నవంబర్‌ 03, మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్vs ముంబై ఇండియన్స్ రాత్రి 7.30గం.లకు షార్జా

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *