టాస్ గెలిచిన గుజరాత్.. మ్యాచ్ జ‌రిగేనా..

Gujarat Titans have won the toss and have opted to field. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ లో నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి.

By Medi Samrat  Published on  29 April 2023 3:42 PM IST
టాస్ గెలిచిన గుజరాత్.. మ్యాచ్ జ‌రిగేనా..

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ లో నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)-గుజరాత్ టైటాన్స్(GT) తలపడనుండగా, సాయంత్రం మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(DC)-సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడతాయి. కోల్‌కతాపై టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. కోల్‌కతా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. జాసన్ రాయ్ స్థానంలో గుర్బాజ్, ఉమేశ్ యాదవ్ స్థానంలో హర్షిత్ రాణా జట్టులోకి వచ్చాడు. అయితే వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ఆల‌స్యంగా ఆరంభమ‌వ‌నుంది

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(w), అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా(c), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్.

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): ఎన్ జగదీశన్, రహ్మానుల్లా గుర్బాజ్(w), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(సి), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, డేవిడ్ వైస్, శార్దూల్ ఠాకూర్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి


Next Story