పక్కా ప్లాన్ ప్రకారమే అంతమొందించారు : ఎస్పీ రవీంద్రబాబు
By తోట వంశీ కుమార్ Published on : 4 July 2020 3:27 PM IST

మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్యకేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లాలో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడ తరలించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మీడియాకు ఈ కేసు వివరాలు వెల్లడించారు.
Next Story