హైదరాబాద్‌ : ఎల్ బి నగర్ నాగోల్ లో నాగుపాము కాటుకు రెండు కుక్క పిల్లలు మృతి చెందాయి. తల్లి కుక్క చూస్తుండగానే నాగుపాటు కుక్క పిల్లలను కాటేసింది. కుక్క పిల్లలను కాటు వేసిన తరువాతనే వెళ్లింది. తల్లి కుక్క అరవడంతో నాగుపాము అక్కడ నుంచి జారుకుంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.