సంజన సొగసు చూడతరమా..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Jun 2020 3:53 PM IST
సంజన సొగసు చూడతరమా..!

అవకాసం వస్తే తన హాట్ అందాలతో రెచ్చిపోయే సంజన గుర్తుండే ఉండి ఉంటుంది. కన్నడలో మర్డర్ రీమేక్ తో పాపులారిటీ సంపాదించుకుని ఆ తర్వాత తెలుగు, మలయాళంలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రభాస్‌ చేసిన బుజ్జిగాడు మేడిన్‌ చెన్నై సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఇక సీరియల్స్‌లో కూడా నటిస్తోంది అమ్మడు.

07

08

09

11

12

04

05

06

01

02

03

Next Story