మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ప్రారంభమైంది. లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దక్షిణాది కుంభమేళాగా పేరుగాంచిన ఈ జాతరకు పక్కరాష్ట్రాలతో పాటు విదేశీ భక్తులు కూడా వస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం తెలంగాణ అన్ని రకాల వసతులను ఏర్పాటు చేసింది.