తెలంగాణలో రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లు ఇవే..
By సుభాష్ Published on 6 May 2020 3:52 AM GMTతెలంగాణలో లాక్‌డౌన్‌ను మే 29 వరకూ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం రాత్రి ప్రగతిభవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్ తెలంగాణలో రెడ్ జోన్, గ్రీన్‌జోన్, ఆరెంజ్ జోన్లను ప్రకటించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 7 గంటల నుంచి కర్ఫ్యూ ఉంటుందని తెలిపారు.
రెడ్ జోన్ జిల్లాలు :
- సూర్యాపేట
- వరంగల్ అర్బన్
- మేడ్చల్, రంగారెడ్డి
- హైదరాబాద్
గ్రీన్‌జోన్ జిల్లాలు:
- యాదాద్రి
- వరంగల్ రూరల్
- వనపర్తి
- సిద్దిపేట
- భద్రాది
- ములుగు
- మహబూబాబాద్, నగర్ కర్నూలు
- పెద్దపల్లి.
ఆరెంజ్ జోన్ జిల్లాలు:
- సంగారెడ్డి
- మహబూబ్‌నగర్
- మెదక్
- జయశంకర్ భూపాలపల్లి
- కామారెడ్డి
- కరీంనగర్
- జగిత్యాల్
- మంచిర్యాల
- నారాయణపేట
- సిరిసిల్ల
- నల్లగొండ
- నిజామాబాద్
- ఆదిలాబాద్
- ఖమ్మం
- జనగామ
- కోమురం భీం
- నిర్మల్
- జోగులాంబ
రెడ్ జోన్లో మాత్రం లాక్డౌన్ కఠినంగా అమలులో ఉంటుందని తెలిపారు. ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Next Story