రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన అందాలతో కుర్రాళ్ల మతులు పోగోడుతోంది. కొంటె చూపులతో ప్రాణాలు తీసేసినంత పని చేస్తోంది. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు టాలీవుడ్‌ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అయిన ఈ భామ హాట్‌ ఫొటో షూట్లతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది.

Rakul preet singh Photes Rakul preet singh Photes Rakul preet singh Photes Rakul preet singh Photes 55 Rakul preet singh Photes 57 Rakul preet singh Photes Rakul preet singh Photes

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story