రకుల్ ప్రీత్ సింగ్ తన అందాలతో కుర్రాళ్ల మతులు పోగోడుతోంది. కొంటె చూపులతో ప్రాణాలు తీసేసినంత పని చేస్తోంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అయిన ఈ భామ హాట్ ఫొటో షూట్లతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది.