కరోనా వైరస్ కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మార్చి 31 వరకు లాక్‌డౌన్ అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఎంతా చెప్పినా ప్రజలు వినిపించుకోవడం లేదు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టరే స్వయంగా రంగంలోకి దిగారు. రోడ్లపై తిరుగున్న కార్లు, బైక్‌లను ఆపి మరీ ఫైన్‌లు వేయించారు..