ఆర్టీసీ బస్సులో సైకో వీరంగం
By తోట వంశీ కుమార్ Published on : 14 Jun 2020 1:13 PM IST

ఆర్టీసీ బస్సులో సైకో వీరంగం సృష్టించాడు. గాజు సీసాతో ప్రయాణికులపై దాడి చేశాడు. ఈ సంఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. రాజమండ్రి నుండి విజయవాడ వెళ్లే ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story