హీరో విజయ్‌దేవర కొండతో టాక్సీవాలా చిత్రంలో నటించింది ప్రియాంక జవాల్కర్. అందులో తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్‌తో ఆకట్టకుంది. అయితే ఎందుకనో అమ్మడికి పెద్దగా అవకాశాలు రావడం లేదు. అయిన్పటికి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులతో అభిమానులను అలరిస్తోంది.

04

09

08

03

01

0206

07

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.