చీరకట్టులో ప్రియాంక జువాల్కర్
By తోట వంశీ కుమార్ Published on : 3 Jun 2020 2:21 PM IST

హీరో విజయ్‌దేవర కొండతో టాక్సీవాలా చిత్రంలో నటించింది ప్రియాంక జవాల్కర్. అందులో తన క్యూట్ ఎక్స్ప్రెషన్తో ఆకట్టకుంది. అయితే ఎందుకనో అమ్మడికి పెద్దగా అవకాశాలు రావడం లేదు. అయిన్పటికి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులతో అభిమానులను అలరిస్తోంది.







Next Story