అందాల 'ప్రజ్ఞా జైస్వాల్‌' లెటెస్ట్‌ పిక్స్‌

By అంజి  Published on  11 Feb 2020 8:52 AM GMT
అందాల ప్రజ్ఞా జైస్వాల్‌ లెటెస్ట్‌ పిక్స్‌

'కంచె' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్‌ ప్రజ్ఞా జైస్వాల్‌. ఆ సినిమా తర్వాత ఆడపదడపా సినిమాలు చేసుకుంటు వస్తోంది. సినిమా అవకాశాల కోసం తన అందాలను ఆరబోస్తూ.. కుర్రకారును కాక రేపుతోంది. తాజాగా పవన్‌ సరసన నటించేందుకు ఈ భామ ఓకే చెప్పింది. క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ సరసన ప్రజ్ఞా జైస్వాల్‌ నటించబోతోంది. ఇప్పటికే ఆమెతో క్రిష్‌ సంప్రదింపులు జరిపాడు.

Pragya jaiswal Latest Photos Pragya jaiswal Latest Photos Pragya jaiswal Latest Photos Pragya jaiswal Latest Photos Pragya jaiswal Latest Photos Pragya jaiswal Latest Photos Pragya jaiswal Latest Photos

Next Story