జమ్ముకశ్మీర్ : ప్రధాని మోదీ దీపావళి సంబరాలను స్తెనికుల మధ్య జరుపుకున్నారు. రాజౌరి జిల్లాలో స్తెనికులు మధ్య ఆనందంగా గడిపారు. స్తెనికులతో దీపావళి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు మోదీ. సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం స్తెనికులు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రధానితో దీపావళి జరుపుకోవడం మరువలేమని స్తెనికులు అన్నారు. స్వీట్లు పంచుకుని దీపావళి ఘనంగా నిర్వహించారు.

pm modi deepawali celebrations with jawans

pm modi celebraions with jawans

pm modi celebrations with jawans

pm modi celebrations with pm modi

 

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.