ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్‌, సూర్యకాంతం సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది హీరోయిన్‌ నిహారిక.. తాజాగా తన బోల్డ్‌ ఫొటోలను షేర్‌ చేసింది. ఈ మధ్య కాలంలో నిహారిక పలు వెబ్‌ సిరీస్‌లు, షార్ట్‌ ఫిల్మ్‌లలో కూడా నటిస్తున్నారు. అయితే ఆమె చేస్తున్న సినిమాలు మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోతున్నాయి.

Niharika konidela Latest pics Niharika konidela Latest pics Niharika konidela Latest pics Niharika konidela Latest pics Niharika konidela Latest pics Niharika konidela Latest pics Niharika konidela Latest pics

 

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.