ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది హీరోయిన్ నిహారిక.. తాజాగా తన బోల్డ్ ఫొటోలను షేర్ చేసింది. ఈ మధ్య కాలంలో నిహారిక పలు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లలో కూడా నటిస్తున్నారు. అయితే ఆమె చేస్తున్న సినిమాలు మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోతున్నాయి.