న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 8 Jun 2020 10:02 PM ISTతెలంగాణ సీఎం కేసీఆర్ కరోనాతో చనిపోయారంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు.. ఇక అతడిపై..!
సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి కదా అంటూ ఎలా పడితే అలా పోస్టులు.. ఎవరి మీద పడితే వాళ్ళ మీద పెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. లాక్ డౌన్ సమయంలో ఇప్పటికే వందల కొద్దీ ఫేక్ న్యూస్ వైరల్ అవుతూ ఉన్నాయి. కొందరు కావాలనే ఇలాంటి పోస్టులు పెడుతూ ఉంటారు. అలాంటి వారిపై కేసులు పెట్టి జైల్లో వేయిస్తే తప్పితే బుద్ధి రాదు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తింటారో తెలుసా..?
ఈ రోజు (జూన్ 8) నుంచి మృగశిర కార్తె ప్రారంభం కానుంది. ఈ రోజు ప్రతి ఇంట్లో చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. దీని వెనుక ఆరోగ్య రహస్యం దాగివుంది. రోళ్లు పగిలే ఎండలను మోసుకొచ్చిన రోహిణికార్తె ముగిసి.. చల్లబరిచే మృగశిర మొదలవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
‘మృగశిర కార్తె’ ప్రాముఖ్యత
ఈ రోజు నుంచి మృగశిర కార్తె ప్రారంభం కానుంది. ఆశ్విని మొదలుకుని రేవతి వరకూ మనకున్న 27నక్షత్రాల్లో సూర్యుడి ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది. భారతీయ జ్యోతిష సాంప్రదాయం ప్రకారం.. ఒక్కో కార్తెలో ఒక్కో విధంగా ప్రకృతిలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో సూర్యుడు .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
దేశ వ్యాప్తంగా పడిపోయిన మహమ్మారి వైరస్
కరోనా వైైరస్.. ఓ దశ వరకూ నెటిజన్లు గూగుల్ చేసిన అత్యంత ఆసక్తికరమైన డేంజరస్ వైరస్ ఇది. ఈ వైరస్ గురించి తెలుసుకునేందుకు గూగుల్ సెర్చ్ ఇంజన్ లో సెర్చ్ చేసి చేసి అలసిపోయిన నెటిజన్లు ఇప్పుడిప్పుడే దేశంలోని మిగతా విషయాలపై దృష్టి మళ్లిస్తున్నారు. గూగుల్ సెర్చ్ లో దాదాపు రెండు నెలల.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
పంట ప్లానింగ్‌లో కీలకమైన పాయింట్‌ను కేసీఆర్ మిస్ అయ్యారా?
ఏదైనా విషయం మీద ఫోకస్ పెడితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత లోతుల్లోకి వెళతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తాను ప్రాధాన్యత ఇవ్వాలనుకున్న అంశం మీద తనకు తానుగా అవగాహన పెంచుకోవటమే కాదు.. ఆయా రంగంలో నిపుణులైన వారు సైతం అచ్చెరువు చెందేలా సబ్జెక్ట్ మీద.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
హైదరాబాద్ జీహెచ్‌ఎంసీలో కరోనా కలకలం
తెలంగాణలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. ఇతర జిల్లాల్లోకూడా హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక తాజాగా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. 4వ అంతస్తులోని ఒక సెక్షన్‌లో పని చేసే ఉద్యోగికి కారోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ కార్యాలయంలో 1500 .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
భారీ ఎన్‌కౌంటర్.. 9 మది ఉగ్రవాదులు హతం
జమ్మూలో కాల్పులతో దద్దరిల్లిపోయింది. అడవి తల్లి ఒడిలో భారత బలగాలు ఉగ్రవాదులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాల్పుల మోతతో ఉగ్రవాదుల రక్తం ఏరులై పారింది. భారత బలగాలు ఉగ్రవాదులకు ఎన్నిసార్లు బుద్ది చెప్పినా తీరు మారడం లేదు. భారత జవాన్ల తుటాల వర్షంకు 9 మంది ఉగ్రమూకలు బలయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Fact Check : భారత ప్రభుత్వం ఆహార ధాన్యాలను వృధా చేసిందా..?
“భారత ప్రభుత్వం 65 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను గత నాలుగు నెలల్లో వృధా చేసిందని.. ఓ వైపు పేదలు ఆకలితో అలమటిస్తూ ఉంటుంటే.. భారత ప్రభుత్వం ఆహార ధాన్యాలను గోడౌన్స్ లో మగ్గేలా చేసిందంటూ” ఓ ప్రముఖ డిజిటల్ మీడియా సంస్థ ఆర్టికల్ ను జూన్ 3, 2020న పబ్లిష్ చేసింది... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
స్పైక్ షూ లేవని కోచ్ ఆడనివ్వలేదు.. ద్రావిడ్, లక్ష్మణ్‌లను అవుట్ చేశా..
టీమ్‌ఇండియా పేసర్ ఉమేశ్ యాదవ్.. క్రికెట్ క్రీడాభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. పదునైన యార్కర్లతో ప్రత్యర్ధిని ముప్పుతిప్పలు పెట్టే బౌలర్. అయితే.. తాజాగా ఉమేశ్ యాదవ్ క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన క్రికెట్ ఎంట్రీ కష్టాలను వివరించాడు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఏపీలో సంచలనంగా మారిన డాక్టర్ అనితారాణి.. ఎందుకంటే?
అధికారంలో ఉన్నప్పుడు అధికారపక్ష నేత సరిగా ఉంటే సరిపోదు. ఆయన అనుచరగణంతో పాటు.. పార్టీ నేతలంతా క్రమశిక్షణతో ఉండాలి. ఇప్పటికే డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్ ఏపీ సర్కారుకు ఇబ్బందిగా మారిన వేళ.. దీన్ని మరింత పెంచే మరో ఉదంతం తాజాగా తెర మీదకు వచ్చింది. అమెరికాలో ...పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి