మెహందీతో ఇస్మార్ట్‌ భామ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jun 2020 9:38 AM GMT
మెహందీతో ఇస్మార్ట్‌ భామ

నభా నటేష్.. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ .. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం తర్వాత మంచి అవకాశాలు అందిపుచ్చుకుంది. మంచి హీరోయిన్ గా తెలుగు పరిశ్రమలో ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటోంది.

05

06

01

02

03

04

Next Story
Share it