మెహందీతో ఇస్మార్ట్ భామ
By తోట వంశీ కుమార్ Published on : 24 Jun 2020 3:08 PM IST

నభా నటేష్.. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ .. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం తర్వాత మంచి అవకాశాలు అందిపుచ్చుకుంది. మంచి హీరోయిన్ గా తెలుగు పరిశ్రమలో ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటోంది.






Next Story