బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..
By అంజి Published on
31 March 2020 4:25 PM GMT

మర్కజ్ నిజాముద్దీన్‌లో జరిగిన మత పరమైన కార్యక్రమంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ సమావేశానికి హాజరైన వారికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అయితే కొందరు మాత్రం సహకరించడం లేదని, అలాంటి వారిని కాల్చి పారేసి.. తమ రాష్ట్రాలను కాపాడుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Next Story